Posts

Marapuraani gnyapakam naa janmadinam

Nenu eppudu eruganu alanti anubhuthi, devudu naa kosame ninnu puttinchadula undi. Leka pothe ilanti anubhavam naaku dorikedi kaadu, Nuvvu naa Adrushta Devathavi na cheli. Enno rojuluga kala kantunna aa kala nijam ayindi, nee dwara nenu entho santhosganni pondanu. Devuda nuvvu chese prathi pani ki oka ardam untundi, nuvvu nakosam puttinchina naa Adrushta Devatha nu naaku jatha chesav, induloni marmam emito, kani nenu ponduthunna santhosam antha intha kadu. Nee melu marvanu... Cheli naa manasuni inthala ardam chesukuntavani oohinchaledu, nuvvu naalo eppatiki saga baagame.... Nuvvu naa janmadinaanni oka vedukalaa chesav. Idi nenu eppatiki maruvalenu...... Aa roju nee valla nenu santhoshapaddanu, mana valla mari kondaru santhoshapaddaru. Vaari kallallo anadaanni eppatiki maruvanu. Bahusa vaalle devullu anukunta, nenu naa jeevitham lo ilanti anandanni chavichudaledu. Vaallu naaku shubhakankshalu theluputhunte munupennadu raani santhosam okkasariga manasulo uppongi kanneellu vachayi.

Nuvvu kaavaali anipisthundi

Image
చెలి, ఈ బ్లాగ్ రాయాలని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ నీపైన ఒక్క కవిత అయినా రాయాలనిపిస్తుంది. నువ్వు నా జీవితంలో ఎంత ప్రాముఖ్యతో నీకంటే నాకే బాగా తెలుసు, ఏమో నీ గురించి ఎదో చెప్పాలనుకుంటున్న కానీ అది ఎలా చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్న ... ఏదో, నాకు వచ్చిన ఈ బ్లాగ్ రాయాలి అన్న పిచ్చి ఆలోచన కూడా అంతే, ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్న, కానీ ఏమి చెప్తానో.... నీ పెదాలపై కనిపించే నవ్వుకంటే నీ కళ్ళలోని నవ్వు నా మనసును కట్టి పడేసింది. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అన్న స్వార్ధం నన్ను పిచ్చివాడిని చేస్తోంది, నువ్వు ఒక్క క్షణం దూరంగా ఉన్నా, ఎదో ఒక సంవత్సరంలా అనిపిస్తుంది. నువ్వు నాలా ఆలోచిస్తావని తెలిసిన మరుక్షణమే నన్ను నేను మరచిపోయి నీ గురించే ఆలోచించటం మొదలుపెట్టా... నువ్వు మౌనంగా ఉన్నవేళ నాకు గుండెలో ముళ్ళు గూర్చుకున్నట్టు ఉంటుంది.... ఏమిటో నువ్వు నా సొంతం అని తెలిసినా, నువ్వు పక్కనే ఉండాలని నా మనసు తహతహ లాడుతోంది. మన మనసులు రెండు ఒక్కటయ్యాయి, మనం కలిసిపోయాము, కానీ ఎందుకు ఈ దూరం... ఈ దూరాన్ని తట్టుకోలేకపోతున్నా... వయసులో నీకన్నా పెద్దవాడినైనా, నేను నీ ముందు చిన్న పిల్లవాడి